VIDEO: ఘనంగా ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ATP: రాయదుర్గం పట్టణములో ఏపీడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకఅధ్యక్షులు కమాలక్షుడు ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే జండాని ఆవిష్కరించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేపట్టారు. ఐక్యమత్యంగా ముందుకెల్దామని పిలుపునిచ్చారు.