'కాలుష్య రహిత విశాఖయే లక్ష్యం'
VSP: విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మొక్కలను నాటేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం భీమిలి బీచ్ పార్కులో 'క్లీన్ ఎయిర్' కార్యక్రమాన్ని నిర్వహించారు.