VIDEO: జిల్లాలో సిలిండర్ల కోసం క్యూ

VIDEO: జిల్లాలో సిలిండర్ల కోసం క్యూ

విశాఖలో కొందరు సిలిండర్ ఉన్నప్పటికీ యుద్ధ భయంతో ముందు జాగ్రత్తగా మరొక దాన్ని బుక్ చేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా బుకింగ్స్ పెరగడంతో సిలిండర్ల డెలీవరీ ఆలస్యమవుతోంది. అగనంపూడి ఇండియన్ గ్యాస్ కార్యాలయం వద్ద ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ప్రజలు క్యూ కట్టారు. ఏజెన్సీ నిర్వాహకులు సరిగా స్పందించడం లేదని ఆరోపించారు.