గుంటూరులో లీగల్ ఎయిడ్ క్లీనిక్ ప్రారంభం

గుంటూరులో లీగల్ ఎయిడ్ క్లీనిక్ ప్రారంభం

GNTR: జిల్లా సైనిక్ సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లీనిక్ అందుబాటులోకి వచ్చింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.డి జియావుద్దిన్ మంగళవారం అతిథిగా హాజరై లీగల్ ఎయిడ్ క్లీనిక్ నిప్రారంభించారు. మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా లీగల్ ఎయిడ్ క్లీనిక్‌లో సంప్రదించాలని సూచించారు.