పెరిక కులస్తులు ఐక్యంగా ఉండాలి: రాష్ట్ర ఛైర్మన్

పెరిక కులస్తులు ఐక్యంగా ఉండాలి: రాష్ట్ర ఛైర్మన్

HNK: తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య గురువారం కాకతీయ యూనివర్సిటీకి వచ్చారు. ఈ సందర్బంగా కేయూ జర్నలిజం విభాగాధిపతి సంగని మల్లేశ్వర్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారు సమావేశమై పలు విషయాలు చర్చించారు. రాజకీయంగా ఎంతో చైతన్యం చెందిన పెరిక కులస్తులు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలన్నారు.