'కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి'

'కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి'

KMR: బిచ్కుంద మండలం మిషన్ కల్లాలి కాంగ్రెస్ అభ్యర్థి మలి పటేల్ అశోక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావు తెలిపారు. గ్రామంలో ఆదివారం సాయంత్రం జోరుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గ్రామం అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని, బాధ్యత కలిగిన వారిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని స్పష్టం చేశారు.