మంత్రికి అమ్మవారి మార్గశిర మహోత్సవ ఆహ్వాన పత్రిక

మంత్రికి అమ్మవారి మార్గశిర మహోత్సవ ఆహ్వాన పత్రిక

VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవ ఆహ్వాన పత్రికను EO శోభారాణి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి శనివారం అందజేశారు. రక్షణ, పారిశుధ్యం, క్యూ లైన్లు, పార్కింగ్, తాగునీరు, వైద్య సౌకర్యాలపై విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి EO వివరించారు. మహోత్సవాలకు పూర్తిస్థాయి సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.