VIDEO: ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

WGL: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వర్ధన్నపేట పట్టణంలో విద్యార్థులతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మండల అధ్యక్షుడు కిషోర్ మాట్లాడుతూ.. ఎన్నో విద్యారంగ సమస్యలపై పోరాటం చేసిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన ఏబీవీపీ దేశ నలుమూలలా విస్తరించిందని తెలిపారు.