VIDEO: 'వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'

KMM: వ్యవసాయ కార్మికులకు మహాలక్ష్మి, ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని, పింఛన్లు రూ.4వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి, ఎస్కే జానీమియా మాట్లాడుతూ..ఆటో, వ్యవసాయ కార్మికులకు రూ.12,000 ఆర్థిక సాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.