నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ముత్తుకూరు, కృష్ణపట్నం ప్రాంతాల్లోని గ్రామదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి
✦ జిల్లాలో SC, STలకు ఉచిత సోలార్ కరెంట్ అందిస్తాం: SE రాఘవేంద్రం
✦ నెల్లూరులో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ హిమాన్షు శుక్ల
✦ తోపుగుంటలో స్కూల్ వ్యాన్, బైక్ ఢీ.. ఒకరు మృతి