GGF జిల్లా అధ్యక్షుడిగా వెంకటేష్

ASF: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ గ్యన్ ప్రతిష్టన్ (యూత్ వింగ్) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కాగజ్ నగర్‌కు చెందిన బుర్స వెంకటేష్‌ను నియమిస్తూ రాష్ట్ర ఇంఛార్జి మజీద్ ఖాన్ మొహమ్మద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.