మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* సరైన కారణం లేకుండా నామినేషన్ తిరస్కరించకూడదు: కలెక్టర్ విజయేంద్ర బోయి
* జడ్చర్ల మాజీ సర్పంచ్ మృతి.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాళి
* బాలానగర్ మండలంలో నామినేషన్ కేంద్రాలని పరిశీలించిన SP డీ.జానకి
* భూత్పూర్, మూసాపేటలోనామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి కాత్యాయిని దేవి