VIDEO: తుఫాన్ నేపథ్యంలో ప్రత్యేక అధికారి కీలక సూచనలు

VIDEO: తుఫాన్ నేపథ్యంలో ప్రత్యేక అధికారి కీలక సూచనలు

కోనసీమ: తుఫాన్ ప్రభావానికి గురయ్యే సముద్ర తీర ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంపు బారిన పడే అవకాశం ఉన్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఆశ్రయం కల్పించాలని జిల్లా ప్రత్యేక అధికారి వి. విజయరామరాజు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన కలెక్టర్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.