వసంతోత్సవంలో ఎమ్మెల్యే

వసంతోత్సవంలో ఎమ్మెల్యే

CTR: బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలోని శ్రీమరగదాంబ సమేత మార్గమహేశ్వరస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వసంతోత్సవంలో సోమవారం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు.