కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

TG: మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. రామప్ప ఆలయంలో సుందరీమణుల కాళ్లు కడిగారంటూ బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ వాళ్లే కలెక్టర్లతో కాళ్లు కడిగించుకున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని తెలిపారు.