'పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది'
ప్రకాశం: త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి గ్రామానికి చెందిన భీమిశెట్టి సింగారయ్య మృతి చెందారు. మంగళవారం విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, భౌతికకాయన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారి కుటుంబానికి బరోసా ఇచ్చారు