'రేవంత్ చర్యలపై రాహుల్ సమాధానం చెప్పాలి'

'రేవంత్ చర్యలపై రాహుల్ సమాధానం చెప్పాలి'

TG: రేవంత్ సర్కార్ రోజూ పేదల ఇళ్లను కూలుస్తుందని మాజీమంత్రి KTR మండిపడ్డారు. 'బుల్డోజర్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వానికి రహస్య ఒప్పందం ఉందా? వరంగల్‌కు అందగత్తెలు వస్తున్నారంటూ పేదల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. రూ.200 కోట్ల ప్రజా సొమ్ముతో రాజభవనాల్లో విందులు పెట్టటం ప్రజాపాలనా? రేవంత్ అమానవీయ చర్యలపై రాహుల్ సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.