VIDEO: 'గ్రామీణ అభివృద్ధికి పశు సంపదే బలం'
SKLM: గ్రామీణ అభివృద్ధికి పశు సంపదే బలం అని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శ్రీకాకుళం మండలం సింగపురం పంచాయతీ కిష్టప్పపేట గ్రామంలో సోమవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రైతు బలపడాలి అంటే పశుసంపద ఆరోగ్యంగా ఉండాలి అని, పశువులు ఆరోగ్యంగా ఉంటేనే రైతు ఆదాయం పెరుగుతుందన్నారు.