2025 సర్పంచ్ & వార్డు మెంబర్ అర్హతలు ఇవే..!

2025 సర్పంచ్ & వార్డు మెంబర్ అర్హతలు ఇవే..!

☞ పోటీ చేసే అభ్యర్థికి కనీస వయసు 21సంవత్సరాలు నిండి ఉండాలి.
☞ అభ్యర్థి అదే గ్రామంలో ఓటరై ఉండాలి. 
☞ వార్డు మెంబర్‌ని బలపరిచే వ్యక్తికి స్థానిక వార్డులో ఓటు ఉండాలి.
☞ రిజర్వేషన్ అయితే సంబంధిత CASTE CERTIFICATE తప్పనిసరిసరి.
☞ NOTE: 2K25 ఆర్డినెన్స్ ద్వారా ముగ్గరు పిల్లల నిబంధనను ప్రభుత్వం రద్దు చేసింది

This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here