అంబేద్కర్‌కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ

అంబేద్కర్‌కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ

KDP: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాత బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు.