అనంతపురం డీఐజీ రేంజ్ పరిధిలో 17 మంది సీఐల బదిలీ

అనంతపురం డీఐజీ రేంజ్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 17 మంది సీఐలు బదిలీ అయ్యారు. రాఘవన్, జాకీర్ హుస్సేన్, క్రాంతి కుమార్, శ్రీకాంత్ యాదవ్‌ను అనంతపూర్‌కు, రాజగోపాల్ నాయుడు, శ్రీనివాసును శ్రీ సత్యసాయి జిల్లాకు బదిలీ అయ్యారు. త్వరలోనే వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లి రిపోర్ట్ చేయనున్నారు.