నేటి నుంచి ఉచిత శిక్షణ

నేటి నుంచి ఉచిత శిక్షణ

BPT: పాలిసెట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే పేద విద్యార్థులకు ఇవాళ్టి నుంచి ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభంకానుంది. ఈ మేరకు తులసీ ఎడ్యుకేషనల్ గైడెన్స్ వ్యవస్థాపకుడు కర్పూరపు మురళీకృష్ణ తెలిపారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం చీరాల పొలిమేర రోడ్డులోని సత్య ఎలక్ట్రా నిక్స్ ఎదురు సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.