VIDEO: అంగరంగ వైభవంగా కార్తీక మాస పూజలు

VIDEO: అంగరంగ వైభవంగా కార్తీక మాస పూజలు

NGKL: లింగాల మండలం రాయవరం గ్రామంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఇంటింటిలో ఆకు పూజ కార్యక్రమాలు భజన పాటలతో, భక్తి శ్రద్ధలతో చేస్తారు. అలాగే దేవుణ్ణి ఊరేగిస్తూ గ్రామ పెద్దలు, యువకులు భజన కార్యక్రమాన్ని చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కార్తీక మాసంలో దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన కష్ట ఫలితం దక్కుతుందని గ్రామ ప్రజలు తెలిపారు.