నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే

NDL: నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల కరెంటును కూటమి ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. మంగళవారం కల్లూరు అర్బన్ 30వ వార్డులో నిర్వహించిన బ్రహ్మణ సోదరుల కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.