VIDEO: ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చిన జర్నలిస్ట్

VIDEO: ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చిన జర్నలిస్ట్

SDPT: జిల్లా కేంద్రంలో ఫొటో జర్నలిస్ట్ బాబురావు మానవత్వం చాటుకున్నారు. ఇంటర్ పరీక్షల సందర్భంగా ఓ విద్యార్థిని సమయం మించిపోతున్నా వాహనం దొరక్క ఇబ్బంది పడుతుండటం గమనించిన ఆయన వెంటనే తన బైక్‌పై ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పరీక్ష కేంద్రానికి చేర్చారు. బాబురావు చేసిన సాయానికి ఆ విద్యార్థిని కృతజ్ఞతలు తెలుపగా, సకాలంలో అందించిన ఆయనను పలువురు అభినందించారు