కార్యకర్తల రుణం తీర్చుకుంటాం: సోమిరెడ్డి

కార్యకర్తల రుణం తీర్చుకుంటాం: సోమిరెడ్డి

NLR: కార్యకర్తల రుణం తీర్చుకుంటానని సర్వేపల్లి MLA సోమిరెడ్డి అన్నారు. వెంకటాచలంలోని ఓ కళ్యాణ మండపంలో గురువారం వివిధ బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఐదేళ్లపాటు వైసీపీ పాలనలో సర్వేపల్లిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని, వారందరికీ అండగా ఉంటానని సోమిరెడ్డి హామీ ఇచ్చారు.