జిల్లాలో వర్గపోరు.. ఇంటికి నిప్పు

జిల్లాలో వర్గపోరు.. ఇంటికి నిప్పు

KMM: భట్టి, పొంగులేటి వర్గీయుల, మద్య విభేదాలు బగ్గుమనడంతో ఏకంగా ఇంటినే తగలబెట్టారు. కొణిజ‌ర్ల మండ‌లం గ్రామ స‌ర్పంచ్ ఎన్నికల్లో భట్టి, పొంగులేటి వర్గాలు పోటీ చేస్తున్నాయి. ఈ నేపద్యంలో వెంక‌టేశ్వ‌ర్లు అనే వ్య‌క్తి ఇంటికి Dy.CM భట్టి వర్గానికి చెందిన వెంక‌టేశ్వ‌ర్లు నిప్పు పెట్టారు. దీంతో ఘ‌ట‌నా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.