'ఈ-నారీ, సీఆర్సీలతో మహిళా సంఘాలు బలోపేతం'
ఈ-నారీ, సీఆర్సీలతో మహిళా సంఘాలు బలోపేతం కావాలని డీఆర్డీఏ పీడీ ఏం.సుధారాణి తెలిపారు. సోమవారం పార్వతీపురం డీఆర్డీఏ కార్యాలయంలో ఏపీఎం, సీసీలకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సెర్ప్ గైడ్లైన్స్ ప్రకారం 'ఈ-నారీ, సీఆర్సీలు సేవలు వినియోగించుకోవాలని కోరారు. వారికి కేటాయించిన సంఘాలకు మాత్రమే సమావేశాలు నిర్వహించలన్నారు.