విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 12PM

➢ రామభద్రపురంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి తీవ్ర గాయాలు
➢ కొర్లాం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన MPDO భాస్కర్ రావు
➢ డిజిటల్ క్రాప్‌లో రైతులు ప్రతి పంటను నమోదు చేసుకోవాలి: రామభద్రాపురం AO శివ 
➢ పార్వతీపురంలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: పురపాలక కమిషనర్ శ్రీనివాసరాజు