నలుగురి నిందితుల అరెస్ట్: ఎస్పీ

NLG: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గీతాంజిలి అపార్ట్‌మెంట్‌లోని మణికంఠ కలర్ ల్యాబ్ ఓనర్ గద్దపాటి సురేశ్ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి మారుతి జెన్ కారు, రెండు బైకులు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.