భగీరథ జయంతి సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ

భగీరథ జయంతి సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ

ELR: భగీరథ జయంతి సందర్భంగా ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామంలో సగర సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తాడిశెట్టి శివప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు బట్టలు, పండ్లు పంపిణీ చేసారు. తొలుత భగీరథ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సగర సంగం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.