బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురికి జైలు శిక్ష

బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురికి జైలు శిక్ష

NZB: బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో ఆరుగురికి జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి తీర్పునిచ్చారు. వాహనాల తనిఖీల్లో దొరికిన రవికి 4 రోజులు, మోహన్‌కు 2 రోజులు జైలుతోపాటు జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం తాగిన వెంకటేష్, శంకర్, అర్ధరాత్రి తిరుగుతున్న హుజ్ ఫర్, షేక్ సోహెబ్లకు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.