నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం : MLA

నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం : MLA

SRD: జిన్నారం మున్సిపల్ పరిధిలోని జంగంపేట గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం తృతీయ వార్షికోత్సవ కార్యక్రమానికి పటాన్ చెరు శాసన సభ్యులు మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నరు.