VIDEO: ఘనంగా శ్రీ సరమ్మ పేరంటాలు తిరునాళ్లు
ELR: లింగపాలెం గ్రామంలో శ్రీ సరమ్మ పేరంటాలు తిరునాళ్లు 6వ రోజు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ధర్మజీగూడెం ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.