స్మిత్ సేన అజేయం.. ఇంగ్లండ్‌కు సవాలే!

స్మిత్ సేన అజేయం.. ఇంగ్లండ్‌కు సవాలే!

ఇంగ్లండ్‌తో రేపటి నుంచి జరిగే యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను స్టీవ్ స్మిత్ నడిపించనున్నాడు. ఈ మ్యాచ్ స్టోక్స్ సేనకు సవాలే అని గణాంకాలు చెబుతున్నాయి. స్మిత్ నేతృత్వంలో ఇప్పటివరకు 6 యాషెస్ టెస్టులు ఆడిన ఆసీస్ అజేయంగా రాణిస్తోంది. అటు ఆటగాడిగానూ స్మిత్ 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 786 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 112.2 కావడం గమనార్హం.