బాపట్లలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్యటన

బాపట్లలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్యటన

BPT: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఏపీఎస్‌డబ్ల్యూసీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ సునీత స్పష్టం చేశారు. బుధవారం జిల్లాకు తొలిసారిగా వచ్చిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. జిల్లా ఇంఛార్జ్ సంయుక్త కలెక్టర్, డీఆర్‌‌వో జీ.గంగాధర్ గౌడ్ ఎండీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు.