'ఎస్సీ, ఎస్టీ భూములను లాక్కోవడం సరైనది కాదు'

'ఎస్సీ, ఎస్టీ భూములను లాక్కోవడం సరైనది కాదు'

ADB: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ భూములను రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పేరిట లాక్కోవడం సరైనది కాదని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో అనిల్ జాదవ్ మాట్లాడారు. గిరిజన పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. గిరిజనులపై రాష్ట్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని ఆరోపించారు.