సైబర్ మోసాలకు చెక్ పెట్టండిలా..!
➣ OTP, పిన్ నంబర్లు ఎవరికీ చెప్పవద్దు.
➣ వాట్సాప్/SMS లింకుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
➣ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.
➣ కేవలం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ యాప్స్ మాత్రమే వాడండి.
➣ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.