‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ఎచ్చెర్లలో నిర్వహించిన జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కొణిదెల నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాధకులు ప్రతి ఇంటికీ వెళ్లి జనసేన ఆశయాలను వివరించాలని సూచించారు. అలాగే, కులమతాలకు అతీతమైన రాజకీయం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.