'శివారు ప్రాంతాలకు తాగునీరు అందేలా చర్యలు'

'శివారు ప్రాంతాలకు తాగునీరు అందేలా చర్యలు'

కోనసీమ: అమలాపురం మండలం కామనగరువు శివారు ప్రాంతాలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో అక్రమ మోటారు కనెక్షన్ ద్వారా కుళాయి నీరు ట్యాంక్‌లకు ఎక్కిస్తున్న వారిని గుర్తించి, వాటిని తొలగించి శివారు ప్రాంతాలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శాస్త్రి పాల్గొన్నారు.