నేడు మండల స్థాయి సీఎం కప్ పోటీలు: MPDO

నేడు మండల స్థాయి సీఎం కప్ పోటీలు: MPDO

NRML: ముథోల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నేడు ( శుక్రవారం) మండల స్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లవ కుమార్ ప్రకటన లో తెలిపారు. మండలానికి సంబంధించి 5 క్లస్టర్లలో ఇప్పటికే మండల స్థాయికి ఎంపికైన క్రీడాకారులు ముధోల్ జడ్పీహెచ్ఎస్‌లో ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.