మనస్థాపంతో.. సర్పంచ్ అభ్యర్ధి ఆత్మహత్య
MDK: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న రాజు తనను ఒంటరి వాడిని చేశారని, తనకు మద్దతుగా ఎవరూ ప్రచారం చేయడం లేదని మనస్థాపంతో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.