జాల్లాలో ఐదు రైల్వే గేట్ల వద్ద వంతెనల ప్రణాళిక

జాల్లాలో ఐదు రైల్వే గేట్ల వద్ద వంతెనల ప్రణాళిక

GNTR: జిల్లాలో 5 రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ROB నిర్మాణానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. శ్యామలనగర్, సంజీవయ్యనగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అమరావతి ఈ-13 రోడ్, నంబూరు-మంగళగిరి మార్గాల్లో అధ్యయనం చేపడతామని అధికారులు తెలిపారు. ఈ నెలలోనే కన్సల్‌టెన్‌సీ ఎంపిక చేసి DPR సిద్ధం చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యల కారణంగా నెహ్రూనగర్, సంజీవయ్యనగర్ గేట్లకు ప్రాధాన్యం ఇచ్చారు.