టీవీఎస్ షోరూమ్ క్యాషియర్ అరెస్ట్
WGL: ములుగు రోడ్డులో ఉన్న టీవీఎస్ విన్ మోటార్స్ షోరూంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న బుర్ర ప్రమోద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న షోరూం 3.70 లక్షల నగదును దొంగిలించి పారిపోయినట్లు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో దొంగను అరెస్ట్ చేసి రూ 3.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.