ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష: అదనపు కలెక్టర్

SRPT: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న నీట్ పీజీ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. SRPTలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో 179 మంది విద్యార్థులకు 171 మంది హాజరయ్యారని 8మంది గైర్హాజరయ్యారన్నారు.