వరదాపురం BRS సర్పంచ్ అభ్యర్థిలో మార్పు..!

వరదాపురం BRS సర్పంచ్ అభ్యర్థిలో మార్పు..!

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం వరదాపురం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వల్లపు దాసు అంజయ్య గౌడ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి వార్డ్ మెంబర్‌గా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన రాగి సైదయ్య చారి అనూహ్యంగా సర్పంచ్ రేస్‌లోకి వచ్చారు.