జిల్లా కోర్టుకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి

జిల్లా కోర్టుకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి

GNTR: జిల్లాలో లీగల్ సర్వీసుల అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి న్యాయమూర్తుల కాన్ఫరెన్స్ ఇవాళ నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించగా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నైనాల జై. సూర్య హాజరయ్యారు. జిల్లాలోని వివిధ కోర్టులలో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు ఈ సమావేశానికి హాజరై, తమ అనుభవాలు పంచుకున్నారు.