నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ నెల్లూరు స్వర్ణాల చెరువులో చేప పిల్లాలు విడుదుల చేసిన టీడీపీ నేత గిరిధర్ రెడ్డి
☞ నగరంలోని రెడ్ క్రాస్‌లో లేఔట్ స్థలాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ నందన్
☞ కావలిలో ఇంటింటి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
☞ రైతు వ్యతిరేక విధానాలకు ఈనెల 26న జిల్లా కలెక్టరేట్ వద్ద ర్యాలీ: రైతు సంఘం జిల్లా కార్యదర్శి