మృతురాలి భర్తకి రూ.5లక్షలు చెక్కును అందచేసిన మంత్రి

మృతురాలి భర్తకి రూ.5లక్షలు చెక్కును అందచేసిన మంత్రి

సత్యసాయి: పెనుకొండ మండలం మరువపల్లి గ్రామానికి చెందిన అలివేళమ్మ 2024 అక్టోబర్ 24వ తేదీన విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఘటన గురించి తెలుసుకున్న మంత్రి సవితమ్మ ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో స్పందించిన ప్రభుత్వం మృతురాలి కుటుంబంకి రూ.5లక్షలు చెక్కును మంజూరు చేసింది. ఆ చెక్కును మృతురాలి భర్తకి నేడు మంత్రి సవిత అందచేశారు.