రేపు చిరంజీవి కొత్త మూవీపై ప్రకటన?

రేపు చిరంజీవి కొత్త మూవీపై ప్రకటన?

రేపు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాల నుంచి అప్‌డేట్స్ రాబోతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరో సినిమాపై అప్‌డేట్ రాబోతుందట. దర్శకుడు బాబీతో చిరు 'మెగా 158' సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ నిర్మించనుండగా.. 2027 సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు సమాచారం.